Tuesday, 16 July 2013

IMPORTANT INFORMATION.........

WHAT IS AADHAR.......???????

IS YOUR MEDICINE A VALID ONE..??????????


This drug authentication service to test medicine is provided by PharmaSecure, a global innovator in drug authentication technologies and software. It provides three ways to check the authentication of specific, quality drugs:

1) http://www.verifymymedicine.com/ వెబ్ సైట్లో మందుల పెట్టెపై నున్న అథెంటికేషన్ కోడ్ ని ఎంటర్ చేసి మందు తాలూకు వివరాలు కనుక్కోవచ్చు.

2) SMS ద్వారా : అదే అథెంటికేషన్ కోడ్ ( ఆల్పాన్యుమరిక్ గా వుంటుంది) 9901099010 నంబరుకు sms చెస్తే, కొద్దిసేపట్లోనే మీ మెడిసిన్ అసలైనదైతే దాని తాలూకూ బాచ్ నంబరు, ఫార్మాకంపనీ పేరు వస్తాయి. మన దగ్గర వున్న ఆ వివరాలతో వాటిని సరిచూసుకోవాలి అవి ఒకేలా వున్నాయంటే మనం కొన్న మందు సరైనదే అని అర్ధం. ఈ కోడ్ 8 నుంచి 10 డిజిట్లను కలిగి వుంటుంది. over-the-counter (OTC) medicines విషయంలో ఈ పరిక్షబాగా ఉపయోగపడుతుంది.

3) +91 9901099010 నంబరుకు సరాసరి కాల్ చెయ్యటం ద్వారా కూడా ఈ విషయాన్ని ధృవీకరించుకోవచ్చు. ఫార్మా సెక్యూర్ ఏజంట్ ఈ నంబరులో మీతో సరాసరి కావలసిన వివరాలు అందిస్తారు.
సమయం.
సోమవారం నుండి శుక్రవారం వరకూ : 7am - 11pm
శని ఆది వారాలలో : 9am - 6pm

ఇది భూటకపు ప్రచారం కాదు నిర్దారింపబడిన నిజమే అనేది ఇక్కడ కూడా పరిశీలించ వచ్చు ( http://www.hoaxorfact.com/
Health/drug-authentication-check.html )